హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : సామాన్యులకు కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధర..

ఆంధ్రప్రదేశ్17:21 PM December 04, 2019

ఉల్లిధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కిలో ఉల్లి పాయలు ధర వంద రూపాయలు దాటింది. కర్నూలు మార్కెట్లో ఈ రోజు మధ్యాహ్నానికి క్వింటాలు ఉల్లి ధర గరిష్ఠంగా రూ.12,510 పలికింది. కర్నూలు మార్కెట్ కు గతంలో రోజుకు 5వేల నుంచి 6వేల క్వింటాళ్ల ఉల్లి పంట వచ్చేది. ప్రస్తుతం అది రోజుకు వెయ్యి క్వింటాళ్లకు తగ్గింది. దీంతో ఉల్లి ధరలకు అమాంతం డిమాండ్ పెరిగి ధరలు నింగినంటుతున్నాయి.

webtech_news18