కరోనా పాజిటివ్ కేసులతో అచ్చంపేట, క్రోసూరు మండలాలు రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. అలానే కరోనా పాజిటివ్ వ్యక్తుల సంచారంపై వివరాలను అధికారులుసేకరిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల యొక్క 20 కుటుంబాలను వైద్యపరీక్షల నిమిత్తం కాటూరి ఆసుపత్రికి అధికారులు తరలించారు.