రైల్వే లైన్ క్రాసింగ్ల వద్ద తగిన భద్రతను ప్రోత్సహించడానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ భద్రతా విభాగం నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్ వద్ద ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తూ ఓ నాటక్ ప్రచారం నిర్వహించారు.