హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు ఎన్టీఆర్ : జేపీ

సామాన్యుల పట్ల ఎన్టీ రామారావుకి ఎంతో దయా దాక్షిణం ఉండేదన్నారు లోక్ సత్తా పార్టీ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ. ప్రభుత్వ డబ్బును ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్న ఆయన... తానే బలవంత పెడితే... 40 వేలు మాత్రమే ఖర్చుపెట్టి... జీ బ్లాక్‌లో టైల్స్ వేయించారని చెప్పారు. ప్రజల కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ఎన్టీఆర్ వెనకాడేవారు కాదని అన్నారు జేపీ.

Krishna Kumar N