HOME » VIDEOS » Andhra-pradesh

Video : పల్నాడులో మానవ హక్కుల కమిషన్ బృందం పర్యటన..

ఆంధ్రప్రదేశ్16:39 PM October 31, 2019

గుంటూరు జిల్లా దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో విచారణ జరుపుతున్న జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు.. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత గ్రామంలోని ఒక వర్గానికి చెందిన దళిత కుటుంబీకులు 120 మంది  గ్రామం విడిచి వెళ్లిన సంఘటనపై గ్రామంలోని పరిస్థితులపై విచారణ జరుపుతున్నారు. గ్రామాన్ని వదిలి వెళ్లి తిరిగి వచ్చిన వారి నుంచి వివరాలు సేకరించారు.

webtech_news18

Top Stories