HOME » VIDEOS » Andhra-pradesh

Video : అచ్చతెలుగులో అద్భుతంగా మాట్లాడుతున్న విదేశీయుడు...

మన తెలుగు భాషను మనమే పూర్తి తెలుగు పదాలతో మాట్లాడని రోజులు ఇవి. ఆ న్యూజిలాండ్ వాసి మాత్రం... తెలుగు చక్కగా మాట్లాడటమే కాదు... ఆయన మాట్లాడుతున్నప్పుడు... ఎక్కడా ఇంగ్లీష్ పదాలు రావట్లేదు. థాంక్స్ బదులు కూడా ఆయన ధన్యవాదాలు చెబుతున్నారు. తెలుగు భాషపై ఉన్న అభిమానంతోనే దాన్ని నేర్చుకున్నానని చెబుతున్నారు. ఆయన తెలుగు మాట్లాడుతుంటే... విని ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతవుతోంది.

Krishna Kumar N

Top Stories