హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: నిత్యావసరాల పంపిణీ చేసిన వైసీపీ ఎమ్మెల్యేపై కేసు...

ఆంధ్రప్రదేశ్14:43 PM April 11, 2020

రాష్ట్రంలో లాక్ డౌన్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఏకంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేపైనే కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading