హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Live Video: సెల్యూట్ ఎన్డీఆర్ఎఫ్.. కృష్ణాలో పడిన యువకుడిని కాపాడారు..

ఆంధ్రప్రదేశ్23:02 PM September 11, 2019

కృష్ణా నదికి వరద వచ్చిందని, దాన్ని చూద్దామని తెనాలి నుంచి వచ్చిన పొన్నూరి సుధాకర్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడు. అక్కడే ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే నదిలోకి దూకి అతడిని కాపాడారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading