హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

పాండిచ్చేరి - ఢిల్లీ.. 8 రాష్ట్రాల్లో ఎన్‌సీసీ విద్యార్థుల సైకిల్ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్15:33 PM August 18, 2019

NCC ఆధ్వర్యంలో పాండిచ్చేరిలో ప్రారంభమైన స్వచ్ఛత పక్వాడా, అఖిల భారత సైకిల్ ర్యాలీ శనివారం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు చేరుకుంది. భారతదేశంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఎన్‌సీసీ విద్యార్థులు ఈ ర్యాలీ చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ NCC 34-బెటాలియన్ కల్నల్ రంగారావు న్యూస్‌18కి తెలిపారు. ఆగస్ట్ 12న పాండిచ్చేరి లో విద్యార్థులతో ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ... తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి సాగుతూ.. చివరికి ఢిల్లీలో ముగుస్తుంది అని కల్నల్ రంగారావు తెలిపారు.

webtech_news18