హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: తిరుమల శ్రీవారి సేవలో నయనతార, విఘ్నేష్ శివన్

ఆంధ్రప్రదేశ్15:59 PM October 24, 2019

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సందర్భంగా ఈ జంట శ్రీవారిని దర్శించుకుంది. నయన్, శివన్ పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై వారిద్దరూ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

webtech_news18