HOME » VIDEOS » Andhra-pradesh

Video: మోదీ పని ‘అదే’ అంటున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్17:20 PM December 30, 2018

తన మాట వింటే వారి మీద కేసులు తీసేయడం, మాట వినని వారి మీద కేసులు పెట్టడమే ప్రధాని మోదీ పని అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. మోదీతో జట్టుకట్టినందుకు కేసీఆర్ మీద ఈఎస్ఐ స్కాంలో పేరు తొలగించారని మండిపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్ మీద కూడా మోదీనే చెప్పి కేసు పెట్టించారని సీబీఐ డైరెక్టర్ చెప్పారని చంద్రబాబు తెలిపారు.

webtech_news18

Top Stories