హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : పోలీస్ స్టేషన్ లో రైతులను పరామర్శించిన నారా లోకేష్..

ఆంధ్రప్రదేశ్19:39 PM January 20, 2020

అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయిన రైతులను అమరావతి పోలీస్ స్టేషన్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు జరిగిన పరిస్థితిని లోకేష్ కు వివరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసారు. మహిళల్ని కూడా కొట్టారు, లాఠీ ఛార్జ్ లో రైతులు గాయపడ్డారు తెలిపారు. మండలి లో ఈ బిల్లు ని వ్యతిరేకించి మాకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు లోకేష్ ను కోరారు. మీ తరపున మేము పోరాడతాం అని లోకేష్ రైతులకు హామీ ఇచ్చారు.

webtech_news18