నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి , కుమారుడు నారా దేవాన్ష్ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈరోజు ఉదయం ఇద్దరూ మెట్రో రైలులో ప్రయాణించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్దకు దేవాన్ష్ తో కలసి చేరుకున్నారు బ్రాహ్మణి. ఆతర్వాత మెట్రో ట్రైన్ ఎక్కి లక్డీకాపూల్ వరకూ ప్రయాణించారు. లక్డీ కపూల్ లో వీరిద్దరూ దిగేసరికే అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనంలో వెళ్లిపోయారు.