HOME » VIDEOS » Andhra-pradesh

Video: కార్తీక మహోత్సవంలో బాలయ్య దంపతుల అన్నదానం...

ఆంధ్రప్రదేశ్22:32 PM November 25, 2019

నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి నందమూరిి వసుంధర అనంతపురం జిల్లా లేపాక్షి దేవస్థానంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలకృష్ణ దంపతులతో పాటు అల్లుడు నారా లోకేష్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

webtech_news18

Top Stories