హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : గుంటూరులో కనకదుర్గ ఆలయం కూల్చివేత

ఆంధ్రప్రదేశ్16:20 PM November 14, 2019

గుంటూరులోని రైతు బజార్ సమీపంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్ధరాత్రి అధికారులు కూల్చివేశారు. స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా ప్రోద్బలంతోనే ఇది జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.జగన్ పాలనలో చర్చిలు గుళ్లు ఉండే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

webtech_news18