హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కర్నూల్‌లో మొహర్రం ర్యాలీ.. యువకుల రక్త తర్పణం

ఆంధ్రప్రదేశ్21:01 PM September 10, 2019

కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగిన మొహర్రం ర్యాలీలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువకులు భారీగా తరలివచ్చి చెస్ట్ బీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకున్నారు.

webtech_news18