సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురంలో బురద పోటీలను నిర్వహించారు. పండుగ కోసం సొంతూళ్లకు వచ్చిన యువత, పిల్లలు, పెద్దలు ఈ పోటీల్లో పాల్గొని సందడి చేశారు.