ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ రాజ్యసభలో కొద్దిసేపు కునుకు తీశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కరోనా కేసులకు సంబంధించి సభలో ప్రకటన చేస్తున్న సమయంలోనే ఆయన కునుకు తీయడం గమనార్హం.