హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కన్నకొడుకుకు తలకొరివి పెట్టిన తల్లి

ఆంధ్రప్రదేశ్20:38 PM November 19, 2019

సాధారణంగా తల్లి చనిపోతే కన్న కొడుకులు తలకొరివి పెడతారు. కానీ ఈ తల్లి తన కడుపులో పుట్టిన కొడుకుకే తలకొరివి పెట్టాల్సి వచ్చింది. కృష్ణాజిల్లా గన్నవరంలో చిట్టూరి మురళి అనే యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐతే మురళికి తండ్రి, అన్నాదమ్ములు లేరు. దాంతో కన్న తల్లే అతడికి తలకొరివి పెట్టింది. ఆ తల్లి పరిస్థితిని చూసి చుట్టుపక్కల ప్రజలు కంటతడిపెట్టారు. కాగా, ఎస్ఐ నారాయణమ్మ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని మురళి.. చివరిసారిగా తన స్నేహతుడికి వాయిస్ మెసేజ్ పెట్టిన విషయం తెలిసిందే.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading