హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : శ్రీవారికి కోటికి పైగా విరాళం ఇచ్చిన భక్తుడు

తిరుమల శ్రీవారి అన్నప్రసాద ట్రస్టుకి కాకినాడకు చెందిన తాతాజీ అనే వ్యాపారవేత్త కుటుంబ సభ్యులతో కలసి తిరుమలలోని సర్ణ్వతిరుమల అతిథి భవనంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలసి రూ.1,00,01,116 చెక్కును విరాళంగా ఇచ్చారు. ఇదివరకు కూడా తాతాజీ కుటుంబ సభ్యులు అన్నప్రసాద ట్రస్టుకి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. శ్రీవారి అన్నదాన ట్రస్టుకి భారీ విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. భక్తులు ఇచ్చే విరాళాలు తిరిగి భక్తుల కోసమే ఉపయోగిస్తామని ఆయన వివరించారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading