హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: ఏపీలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

ఆంధ్రప్రదేశ్12:02 PM August 04, 2019

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికోడుతున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతల ప్రజల్ని తరలిస్తున్నారు. దుమ్ముగూడెం,పేరూరు, పాతగూడెం,కాళేశ్వరం అన్ని చోట్ల గోదావరి పెరుగుతున్నట్లు కేంద్ర జలసంఘం అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు.

webtech_news18