HOME » VIDEOS » Andhra-pradesh

Video: మోదీ హఠావో..ఆంధ్రా బచావో..మోదీపై కాంగ్రెస్ కన్నెర్ర

ఆంధ్రప్రదేశ్15:00 PM December 27, 2018

జనవరిలో ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఇప్పటి నుంచే నిరసనలు మొదలయ్యాయి. మోదీపై ఏపీ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాతే ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. మోదీ హఠావో-ఏపీ బచావో అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.

webtech_news18

Top Stories