భవిష్యత్తులో మరోసారి ప్రాంతీయ విద్వేషాలు రాకుండా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టి పెట్టిందని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. అమరావతిలో నిజమైన రైతులకు ఏ రకంగా న్యాయంచేయాలనే అంశంపై హైపవర్ కమిటీ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. ఈనెల 13న మరోసారి హైపవర్ కమిటీ సమావేశం జరగనుంది.