విరాట పర్వం మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఆ సినిమాకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టాయి. దీంతో సినిమా చూడమని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.