సైరా నరసింహ రెడ్డి విజయంతో పుల్ జోష్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుండి హనుమాన్ జంక్షన్ ఆంజనేయస్వామి గుడి వరకు భారీ ర్యాలీగా చిరంజీవి వెళ్లనున్నారు.