హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : సూర్యలంక బీచ్‌లో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్09:44 AM November 12, 2019

కార్తీక పౌర్ణమి సందర్భంగా... గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక బీచ్‌లో ప్రత్యేక పూజలు చేశారు ప్రజలు. ఉదయం నుంచే బీచ్‌కి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు చేసి... దీపాలు వెలిగించి... నీటిలో వదిలారు. మరోవైపు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలకు భక్తులు తరలివెళ్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading