గుంటూరు జిల్లా... నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన బాధితుడు తనకు రేషన్ డీలర్‌షిప్ రాకుండా చేశారంటూ... తన పిల్లలు జాగ్రత్త అంటూ... ఎమ్మెల్యేకు సెల్ఫీ వీడియో వాయిస్ కాల్ మెసేజ్‌ను సోషల్ మీడియా ద్వారా పంపించారు. ఆ తర్వాత ఆయన... పురుగుల మందు తాగినట్లు తెలిసింది. ప్రస్తుతం అతను చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.