హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ఆ ఊరిలో అందరూ ముస్లింలే.. ఇంటికో సైనికుడు

ఆంధ్రప్రదేశ్23:03 PM August 15, 2019

ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలో మల్లారెడ్డిపల్లి ఉంది. ఈ గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరు లేదా ఇద్దరు చొప్పున ప్రస్తుతం 150 మంది వరకూ ఆర్మీలో వివిధ స్థాయిల్లో సైనికులుగా పనిచేస్తున్నారు. ఆ ఊరిలో అందరూ ముస్లింలే కావడం విశేషం.

webtech_news18