హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Makar Sankranti 2019: కృష్ణా జిల్లా టోల్ ‌గేట్ వద్ద ట్రాఫిక్ జామ్

ఆంధ్రప్రదేశ్12:59 PM IST Jan 12, 2019

సంక్రాంతి సందడి మొదలయ్యింది. పల్లెకు పట్నం తరలివెళ్తోంది. దీంతో టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కృష్ణాజిల్లా పొట్టిపాడు టోల్గేటు వద్ద సుమారు రెండు కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. టోల్ గేట్ నిర్వాహకులు మాత్రం ఎంత లేట్ అయినా సరే.. టోల్ కట్టి వెళ్లాల్సిందేనని చెబుతున్నారు.

webtech_news18