makar sankranti 2018: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఏపీలో పండగవేళ పందెం కోళ్లు కత్తులు దూసుకుంటున్నాయి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. పందెం బరులు జాతర్లను తలపిస్తున్నాయి.