హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: విశాఖ జిల్లా హైవేపై తగలబడిన లారీ

ఆంధ్రప్రదేశ్10:55 AM December 15, 2019

విశాఖజిల్లా నక్కపల్లి మండలం వేంపాడు వద్ద జాతీయరహదారిపై భీమవరం నుండి విశాఖపట్నం వస్తున్న లారీని ప్రక్కకు తీసి ఇంజిన్ ఆపకుండా పక్కనే ఉండే హోటల్‌లో టీ తాగేందుకు లారీ డ్రైవర్ కిందకు దిగాడు. హోటల్లో టీ తాగుతుండగా ఇంతలో లారీలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఉన్నట్లుంది మంటలు చెలరేగి పూర్తిగా లారీ మొత్తం వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి అదుపు చేసే లోపే లారీ పూర్తిగా దగ్ధమైంది.

webtech_news18