హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కాలిబూడిదైన వేలాది బీర్ బాటిల్స్...టపాసుల్లా పేలి..

కర్నూలులో బీర్ల లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి బీరు బాటిళ్లు టపాసుల్లా పేలిపోయాయి. చూస్తుండగానే వేలాది మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. లారీ కూడా తగలబడిపోయింది. మద్యం సీసాలు పగలడంతో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

webtech_news18