హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : తిరుమలలో ఘనంగా జ్యేష్టాభిషేకం

తిరుమలలో శుక్రవారం జ్యేష్టాభిషేకం ప్రారంభమైంది. మూడు రోజుల పాటూ ఇది జరగనుంది. మొదటి రోజున శ్రీ దేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వజ్రకవచంతో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ముత్యాల కవచం, ఆదివారం స్వర్ణకవచంతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో TTD పెద్దజియ్యర్ స్వామి, చిన్నజియ్యర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తదితరులు పాల్గొంటున్నారు.

Krishna Kumar N