హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : కర్నూలులో టీడీపీ కౌన్సెలర్ డబ్బులు పంపిణీ...

ఆంధ్రప్రదేశ్12:21 PM April 11, 2019

AP Assembly Election 2019 : కర్నూలు జిల్లా నంద్యాలలోని నందమూరి నగర్‌లో పోలింగ్ బూత్ దగ్గర ఓటర్లకు డబ్బులు పంచుతూ కనిపించారు టీడీపీ కౌన్సెలర్ శివ శంకర్ యాదవ్. దీనిపై మీడియా ప్రశ్నించగా... ఏమీ లేదంటూ చల్లగా జారుకున్నారు.

webtech_news18