హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : గుంటూరులో జనసేన నేతలపై దాడులు

ఆంధ్రప్రదేశ్11:05 AM April 11, 2019

AP Assembly Election 2019 : గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓటు వేసేందుకు రమ్మంటూ... జనసేన కార్యకర్తలు ప్రజలను అడిగేందుకు వెళ్లగా... కారులో వచ్చిన ప్రత్యర్థి పార్టీకి చెందిన నలుగురు... దాడి చేశారని జనసేన నేతలు, కార్యకర్తలూ ఆరోపిస్తున్నారు. రక్తం కారేలా దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కారులో వచ్చిన వారు వెళ్లిపోవడంతో... పోలీసులకు కంప్లైంట్ ఇస్తామంటున్నారు.

Krishna Kumar N