Four girls beat Dominos delivery girl: డొమినోస్ డెలివరీ గర్ల్(Dominos Delivary Girl)ని... నలుగురు యువతులు కలిసి చావకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై పడేసి మరీ కర్రతో చావగొట్టారు.