HOME » VIDEOS » Andhra-pradesh

Bad Husband: కొత్త జాబ్ వచ్చిందని కొత్త భార్య కావాలంట..! వీడికి ఎలా బుద్ధి చెప్పాలి..?

Tirupati16:51 PM September 21, 2021

పెళ్లైనప్పటి నుంచి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ భార్య బిడ్డలతో కలిసి హాయిగా జీవనం సాగించిన రామాంజులు. గత ఏడాది సి.ఆర్.పి.ఏఫ్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. దీంతో కళావతి.. భర్తకు ఉద్యోగం వచ్చిన శుభవార్తను అందరికీ చెప్పుకొని సంబరపడిపోయింది. కానీ ఆమె ఆనందం ఎంతోకాలం నిలవలేదు.

webtech_news18

Top Stories