HOME » VIDEOS » Andhra-pradesh

Video : జ్యూడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలు.. న్యాయవాదుల సంబరాలు

ఆంధ్రప్రదేశ్19:01 PM January 20, 2020

జూడిషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలును ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అమోదం తెలపడంతో, న్యాయవాదులు సంబరాలుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టులో మిఠాయిలు పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మూడు రాజధానుల ఏర్పాటుకు కెబినెట్‌ అమోదం‍ తెలపడంపై హర్షం వ్యక్తం చేసారు.

webtech_news18

Top Stories