HOME » VIDEOS » Andhra-pradesh

Video: తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ఆంధ్రప్రదేశ్14:33 PM September 24, 2019

కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈనెల 30 నుంచి అక్టోబ‌ర్ 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు.

webtech_news18

Top Stories