హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ

చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ కార్యక్రమం నిర్వహించారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. దీంతో ఆలయంలో శుధ్ధి కార్యక్రమం నిర్వహించారు. ఆనందనిలయం నుంచి బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు.

webtech_news18