కియా మోటర్స్ నుంచి తొలి కారు రోడ్డెక్కింది. అనంతపురంలోని పెనుకొండ ప్లాంట్లో తయారైన కారును కియా ఎండీ, దక్షిణ కొరియా రాయబారి, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు.