ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్ సభ్యులు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, సుమంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.