హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: శ్రీవారి ఆలయంలో శోభాయ‌మానంగా కార్తీక దీపోత్సవం

ఆంధ్రప్రదేశ్22:05 PM December 11, 2019

తిరుమల శ్రీవారి అలయంలో బుధ‌వారం సాయంత్రం కార్తీక ప‌ర్వ‌దీపోత్సవం ఘనంగా జ‌రిగింది. కార్తీక పౌర్ణ‌మినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నులపండుగగా నిర్వ‌హించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading