హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: విశాఖ సాగరతీరంలో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు

ఆంధ్రప్రదేశ్11:26 AM November 12, 2019

కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు నదీతీరాల వద్దకు వేకువజామునే వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక పూజలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ సాగరతీరంలో ఉదయాన్నే మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని పూజలు చేశారు.

webtech_news18