Telangana : వర్షాకాలంలో ఎక్కడైనా భారీ వర్షాలు కురుస్తుంటే పెంకుటిళ్లు, గుడిసెలు, రేకుల ఇళ్లలో ఉండేవాళ్లు ఇంటి పైకప్పుపై పెద్ద ప్లాస్టిక్ కవర్ను కప్పి ఉంచడం చూస్తాం. వర్షం కారణంగా పడే నీరు ఇంట్లోకి రాకుండా చూసుకుంటారు. కాని ఆ జిల్లాలో ఏకంగా ఆనకట్టును కాపాడుకోవడానికి ఏం చేశారో చూడండి.