హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ఆటోవాలాల వద్ద లంచాలు అడుగుతున్న బ్రేక్ ఇన్స్‌‌పెక్టర్.. అడ్డుకున్న వాహనదారులు

ఆటో వాహనదారుల వద్ద లంచాలు తీసుకుంటున్నారని కందుకూర్ బ్రేక్ ఇన్స్పెక్టర్ కిరణ్‌ని అడ్డుకున్నారు వాహనదారులు. వారు మాట్లాడుతూ..  బ్రేక్ ఇన్స్‌‌పెక్టర్ కారులో కూర్చొని.. డ్రైవర్ చేత లంచాలు వసూలు చేయిస్తున్నాడని తెలిపారు. గొర్రెల లోడ్ తీసుకెళుతున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి లైసెన్సు టాక్స్.. ఉన్న 1500 లంచం తీసుకున్నారని తెలిపారు. వాహనదారులు ఎన్టీఆర్ సర్కిల్ చేరుకొని.. రోడ్డుపై బైఠాయించి మాకు న్యాయం చేయాలని వాహనదారులు ఆందోళనకు దిగారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రేక్ ఇన్స్‌‌పెక్టర్ కిరణ్ మాత్రం ఇది అవాస్తవం అని చెబుతున్నారు.

webtech_news18