హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కాకినాడలో కుంగిపోయిన నాలుగు అంతస్తుల భవనం..

ఆంధ్రప్రదేశ్22:59 PM September 19, 2019

కాకినాడలో ఓ భారీ అంతస్థుల భవనంప్రమాదపుటంచున నిలబడింది. దీంతో ప్లాటు యజమానులు భయానికి లోనయ్యారు. ఈ భవనం ఏ క్షణ మైనా కూలడానికి సిద్ధంగా ఉందని గుర్తించిన అధికారులు ఆ భవనం లో నివాసం ఉంటున్న40 కుటుంబాలను ఖాళీ చేయించారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading