ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచానికి కొత్త ముప్పుగా వాటిల్లింది. సరిగ్గా ఈ సంక్లిష్ట దశలో దాదాపు ఆపద్భాందవిగా భావిస్తోన్న కొవిడ్ ట్యాబ్లెట్లు లేదా మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్ చికిత్సలో తొలి ట్యాబ్లెట్ కు అమెరికాలో ఆమోదం లభించింది.