హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ఎన్‌కౌంటర్‌పై కడపలో అమ్మాయిల సంబురాలు

ఆంధ్రప్రదేశ్17:27 PM December 06, 2019

కడప జిల్లా రాయచోటి పట్టణంలోని వీరభద్ర జూనియర్ కాలేజ్ విద్యార్థినిలు, దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, బాణాసంచా కాల్చారు. సజ్జనార్ జిందాబాద్, పోలీసులు జిందాబాద్ అంటూ, పెద్దఎత్తున నినాదాలు చేసారు. నలుగురు నిందితులు చనిపోయినందుకు మాకు సంతోషంగా ఉందని వారు తెలియజేసారు.

webtech_news18