హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : రాంచరణ్ పాటకు స్టెప్పులేసిన కే ఏ పాల్...

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో... నేతలు రకరకాలుగా రిలాక్స్ పొందుతున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్... తనదైన శైలిలో ఎంజాయ్ చేస్తున్నారు. హీరో రాంచరణ్ సినిమా రంగస్థలంలో రంగమ్మా, మంగమ్మా సాంగ్‌కి స్టెప్పులేశారు. ఓ చిన్నారితో కలిసి పాల్ చిందులెయ్యడాన్ని అందరూ చూసి ఆనందించారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading